మరో వరల్డ్ రికార్డ్ ను సృష్టించిన బాహుబలి
బాహుబలి సినిమా విపరీతమైన అంచనాల మధ్య విడుదలై ఆ అంచనాలకు వందరేట్లకు మించి అలరించడమే కాదు ఎన్నో రికార్డులను తన...
బాహుబలి సినిమా విపరీతమైన అంచనాల మధ్య విడుదలై ఆ అంచనాలకు వందరేట్లకు మించి అలరించడమే కాదు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకొని వరల్డ్ రికార్డ్ సృష్టించింది.
2015 జూలై 10 నాడు ఆరంభమైన ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు’ అనే విశ్వ ప్రశ్నకు సమాధానంగా, దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కు ప్రతి రూపంగా రూపొందిన దృశ్య కావ్యమే ఈ ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం. సుమారు 5 ఏళ్ళ పాటు రాజమౌళితో సహా 900 మంది కాస్ట్ అండ్ క్రూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి రూ. 450 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి రూపొందించిన ‘బాహుబలి’ ప్రాంచైజీలో రెండవ, ఆఖరి భాగమైన ఈ చిత్రం శిఖరాగ్ర స్థాయి అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్నీ వర్గాల వారిని ఆకట్టుకుంది. దీంతో బాహుబలి రూ.1500కోట్లు, బాహుబలి -2 కూడా అదే స్థాయిలో వసూళ్లు రాబట్టిందని నేషనల్ మీడియా ఆకాశానికెత్తింది.
అంతేకాదు బాహుబలిని స్థాయిని మరింత పెంచేలా నేషనల్ మీడియా అవార్డ్ తో సత్కరించింది. నేషనల్ మీడియా సీఎన్ ఎన్ న్యూస్ ప్రతీ సంవత్సరంలో ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో వార్తల్లో ఎవరు ఎక్కువగా ఉంటే వారికి "ఇండియన్ ఆఫ్ ది ఇయర్". అలాగే ఈ సంవత్సరం కూడా ఆ అవార్డ్ ను ప్రధానం చేసేందుకు నటీ నటుల్ని ఎంపిక చేసింది. అందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్, "న్యూటన్" హీరో "రాజ్ కుమార్ రావ్", మరో ముఖ్యపాత్ర పోషించిన నటుడు "మయాంక్ తివారి"తో పాటు చిత్ర దర్శకుడు "అమిత్ మసూర్కర్" కూడా నామినీస్ గా ఎంపికయ్యారు,ఆఖరి నామినీ గా "టీం బాహుబలి" ని ఎంపిక చేసారు. ఇక్కడ బాహుబలి టీంను స్పెషల్ గా ఎంపిక చేసింది. ఎందుకంటే బాహుబలి టీం ను ఒక్కోక్కరిగా గుర్తించడం చాలా తప్పు. ఏ ఒక్కరి శ్రమ ని ప్రత్యేకించడానికి ఆస్కారం లేదు.,డైరెక్టర్ నుంచి స్పాట్ బాయ్ దాకా గుర్తింపు రావాలనే ఉద్దేశంతో బాహుబలికి స్పెషల్ గుర్తించారు. ఈ భూమ్మీద ఏ సినిమా అవార్డ్ కి ఏ కేటగిరి లో కూడా టీం మొత్తాన్ని నామినీ గా సెలెక్ట్ చేయడం జరగలేదు.ఈ లెక్కన ఇది కూడా ఒక కొత్త ప్రపంచ రికార్డ్ కి బాహుబలి తెర తీసింది.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT