Top
logo

మానవత్వాన్ని చాటుకున్న బాబు గోగినేని

మానవత్వాన్ని చాటుకున్న బాబు గోగినేని
X
Highlights

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ బాబు గోగినేని మానవత్వాన్ని చాటుకున్నారు. బిగ్‌‌బాస్‌ షోలో పాల్గొనడం ద్వారా వచ్చిన...

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ బాబు గోగినేని మానవత్వాన్ని చాటుకున్నారు. బిగ్‌‌బాస్‌ షోలో పాల్గొనడం ద్వారా వచ్చిన డబ్బును కేరళ వరద బాధితులకు సాయం చేశారు. 20 లక్షల రూపాయల డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి పంపారు.

Next Story