వాజ్‌పేయికి ఆ సినిమా అంటే ఎంతిష్టమో.. 25 సార్లు చూశారు!
కవిత్వమంటే వాజ్ పేయికి పంచప్రాణాలు. రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వ సాధనను విడిచిపెట్టలేదాయన. అయితే, వాజ్...
కవిత్వమంటే వాజ్ పేయికి పంచప్రాణాలు. రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వ సాధనను విడిచిపెట్టలేదాయన. అయితే, వాజ్ పేయి సాహిత్యంతో పాటు సినీ ప్రియుడు కూడా. ముఖ్యంగా ఆయన బాలీవుడ్ డ్రీమ్ గాల్ హేమమాలిని అభిమాని. వాజ్‌పేయి అనగానే చాలామందికి గొప్ప రాజకీయవేత్తగా, మాజీ ప్రధానిగా, కవిగా మాత్రమే తెలుసు. అయితే, ఆయన సినిమా ప్రియుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. బాలీవుడ్ నటి హేమ మాలినికి ఆయన గొప్ప ఫ్యాన్. ఆమె నటించిన ‘సీత ఔర్ గీత’ సినిమాను వాజ్‌పేయి ఏకంగా 25 సార్లు చూశారట.
ఓసారి హేమ మాలిని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మొదటిసారి వాజ్‌పేయిని కలిసినప్పుడు, ఆయన తనతో మాట్లాడేందుకు కొంత ఇబ్బంది పడ్డారని తెలిపారు. వాజ్‌పేయి తనకు వీరాభిమాని అని ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయానని హేమ మాలిని తెలిపారు. వాజ్‌పేయి కవితలు ఆయనకు వేలాది మంది అభిమానును తెచ్చిపెట్టాయి. కొన్ని కవితలను బాలీవుడ్ దిగ్గజాలు పాడి, అందరూ ఆస్వాదించేలా చేశారు. సుప్రసిద్ధ గాయనీమణి లతా మంగేష్కర్, గాయకుడు జగ్జీత్ సింగ్ వాజ్‌పేయి కవితలను ఆలపించారు.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMT