పంద్రాగస్టు రోజే కేజ్రీవాల్‌కు ఊహించని షాక్!

X
Highlights
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్...
arun15 Aug 2018 7:10 AM GMT
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కి దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ జర్నలిస్ట్ అశుతోష్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత కారణాలతోనే’’ తాను పార్టీని వీడుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఇవాళ ట్విటర్ వేదికగా అశుతోష్ స్పందిస్తూ.. ‘‘ప్రతి ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుంది. ఆప్‌తో నా అందమైన, విప్లవాత్మక అనుబంధం కూడా ముగిసింది. నేను పార్టీకి రాజీనామా చేశాను. దీనిని ఆమోదించాల్సిందిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని కోరాను. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. పార్టీలో ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు...’’ అని పేర్కొన్నారు.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
8 Aug 2022 4:15 PM GMTRajinikanth: రాజకీయ రంగ ప్రవేశంపై తలైవా ఏమన్నారంటే?!
8 Aug 2022 4:00 PM GMTLIC New Policy: ఎల్ఐసీ అదిరే పాలసీ.. ప్రతి నెలా రూ. 2190 చెల్లిస్తే...
8 Aug 2022 3:30 PM GMTCM Jagan: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు..
8 Aug 2022 3:15 PM GMTవీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య భావోద్వేగ ప్రసంగం
8 Aug 2022 3:00 PM GMT