ఆరు నెలల్లోనే ఎన్నికలు : జైట్లీ

X
Highlights
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇంకో ఆరు నెలల వ్యవధిలోనే జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్...
chandram15 Dec 2018 2:49 PM GMT
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇంకో ఆరు నెలల వ్యవధిలోనే జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. దేశప్రజలందరూ అచితూచి తమ ఓటు హక్కును వినియోగించుకోని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అరుణ్ జైట్లీ సూచించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ కూటమితో జతకట్టి గుంపులు గుంపులుగా వస్తున్న పార్టీలకు సుస్థిరత ఉండదని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీని ఢీకొనెందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ తో ఏకమయ్యాయని ఎలాగైన ఆ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMTWeather Report: తెలంగాణకు భారీ వర్ష సూచన
16 Aug 2022 1:55 AM GMT