మా నాన్న సినిమాలు మానేస్తే బెటర్!

X
Highlights
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బావుంటుందని ఆయన...
arun12 Jun 2018 8:20 AM GMT
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే బావుంటుందని ఆయన కుమార్తె ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..తన నటన ద్వారా ప్రేక్షకులను సంతోషపెడుతున్న రజనీ పూర్తిగా సినీ రంగంపైనే దృష్టిసారించడం తగదని అన్నారు. తన తండ్రిని ఇప్పటికిప్పుడు సినిమాలు పూర్తిగా మానేయాలని తాను కోరుకోవటం లేదు కానీ.. దశల వారీగా మానేయాలని కోరుతున్నానని చెప్పారు. ఎందుకంటే.. రజనీ సినిమాలు మానేసి కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్నికేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. సంతోషం వస్తే పొంగిపోకూడదని.. దుఃఖం వస్తే కుంగిపోకూడదంటూ తన తండ్రి చెప్పే మాట తనకు స్పూర్తిగా ఆమె చెప్పారు.
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Botsa Satyanarayana: ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాబుకి ఎన్టీఆర్...
28 May 2022 11:24 AM GMTప్రభాస్ ఎలివేషన్ లపై దృష్టి పెట్టానున్న ప్రశాంత్ నీల్
28 May 2022 11:00 AM GMTMalla Reddy: ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం పార్లమెంట్లో పోరాడతాం
28 May 2022 10:52 AM GMTATM PIN Number: ఏటీఎం పిన్ నెంబర్ 4 అంకెలు మాత్రమే ఎందుకు.. కారణం...
28 May 2022 10:45 AM GMTనెల్లూరు జిల్లా శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో...
28 May 2022 10:28 AM GMT