కేసీఆర్ కు బాబు ప్రశ్నలు

కేసీఆర్ కు బాబు ప్రశ్నలు
x
Highlights

కేసీఆర్, ప్రధానిల భేటిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నలు సంధించారు. నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు ప్రధానిని...

కేసీఆర్, ప్రధానిల భేటిపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నలు సంధించారు. నిన్నటి వరకు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపిన కేసీఆర్‌ ఇప్పుడెందుకు ప్రధానిని కలుస్తున్నారని ప్రశ్నించారు. ఫ్రంట్ అంటూ పర్యటనలు చేస్తూ ప్రధానిని కలుస్తున్నారంటే అర్ధం ఏంటన్నారా ? ప్రధానితో ఏం చెబుతారు ? బ్రీఫింగ్ చేయడానికి వెళుతున్నారా ? లేక సమస్యలు చెప్పడానికి వెళుతున్నారా ? అంటూ ప్రశ్నలు గుప్పించారు. అమరావతిలో శ్వేతపత్రాల విడుదల సందర్భంగా చంద్రబాబు ఈ ప్రశ్నలు సంధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories