నా కూతురికి ప్రభాస్ వంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలి: అనుష్క తల్లి

నా కూతురికి ప్రభాస్ వంటి మిస్టర్ పెర్ఫెక్ట్ కావాలి: అనుష్క తల్లి
x
Highlights

టాలీవుడ్ నటీనటులు ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులపై వాళ్లిద్దరూ స్వయంగా స్పందించినప్పటికీ ఆ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వదంతులపై...

టాలీవుడ్ నటీనటులు ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారనే వదంతులపై వాళ్లిద్దరూ స్వయంగా స్పందించినప్పటికీ ఆ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వదంతులపై అనుష్క తల్లి స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరూ స్టార్స్.. అలాగే ఇద్దరూ కలిసి నటించారు. నాకు అనుష్క కోసం ప్రభాస్ వంటి మిస్టర్ పర్‌ఫెక్ట్‌ కావాలనే ఉంది. కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే. వారి పెళ్లి గురించి రూమర్స్ స్ర్పెడ్ చేయడం ఆపండి’’ అని తెలిపారు. రీసెంట్ గా అనుష్క కూడా ఈ విషయంపై మాట్లాడింది. 'ప్రభాస్ నేను పెళ్లి చేసుకుంటున్నామని వస్తోన్న వార్తల్లో నిజం లేదని, రియల్ లైఫ్ లో బాహుబలి-దేవసేన ల కెమిస్ట్రీ ఆశించవద్దని అది ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే' అని చెప్పుకొచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories