logo
సినిమా

అమ్మకానికి విరుష్క పెళ్లి ఫొటోలు!

Highlights

నిన్న ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరుగగా, పరిమిత సంఖ్యలో మాత్రమే ఫోటోలను విడుదల చేసిన కొత్త జంట, ...

నిన్న ఇటలీలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం జరుగగా, పరిమిత సంఖ్యలో మాత్రమే ఫోటోలను విడుదల చేసిన కొత్త జంట, ఎక్స్ క్లూజివ్ ఫోటోలను విక్రయించాలని నిర్ణయించింది. ఓ ప్రముఖ మేగజైన్ కు తమ పెళ్లి ఫోటోలను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులను ఓ చారిటీ సంస్థకు ఇవ్వాలని వీరిద్దరూ నిర్ణయించారని సమాచారం. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్‌ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు.

Next Story