అనసూయకు మరో బంపరాఫర్ ?

X
Highlights
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర మీద కూడా తన సత్తా చాటుతోంది....
arun24 April 2018 11:54 AM GMT
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెర మీద కూడా తన సత్తా చాటుతోంది. ఇటీవల విడుదలైన `రంగస్థలం` సినిమా ఆమెకు ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఆ సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అద్భుతంగా నటించింది. తాజాగా అనసూయకు మరో మంచి అవకాశం వచ్చినట్టు సమాచారం.
తాజాగా ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలో అనసూయ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. రాజా ది గ్రేట్ సినిమాతో సూపర్‌హిట్ సాధించిన అనిల్ రావిపూడి.. వెంకటేష్, వరణ్ తేజ్‌ల కాంబినేషన్లో ‘ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ పేరుతో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో అనసూయను కీలక పాత్రకు తీసుకున్నారట. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు.
Next Story
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
మోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMTహైదరాబాద్ ఓల్డ్‌సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‌లో రాణిస్తున్న 14 ఏళ్ల...
27 May 2022 5:08 AM GMT