అజ్ఞాతవాసి పాటకి అనసూయ డబ్ స్మాష్..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా విడుదల కోసం అటు పవన్ అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటకు బుల్లితెరపై యాంకర్‌గా పాపులరైన అందాల నటి అనసూయ డబ్ స్మాష్ చేసింది.‘బయటకొచ్చి చూస్తే.. టైమేమో 3’0 క్లాక్’ అనే పాటకు డబ్‌స్మాష్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అనసూయ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. అనసూయ ప్రస్తుతం రంగస్థలం చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాతవాసి చిత్ర ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది.
Good mooorniiiing!!! #morningDose of my paityam ? #PSPK25 #Agyatavaasi #lovethisSong #latestMuse ❤️❤️ (made by @ anasuyabharadwaj with @musical.ly) ♬ [https://t.co/VlQIwafRCn] 01 - Baitikochi Chuste - Anirudh Ravichander. #musicallyapp #AnirudhRavichander pic.twitter.com/JMEHMCE4lF
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 21, 2017
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT