క్లారిటీ ఇచ్చిన అనసూయ

తన అందంతో యువతను బుల్లి తెరకు కట్టిపడేసే అనసూయ..టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన...
తన అందంతో యువతను బుల్లి తెరకు కట్టిపడేసే అనసూయ..టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో బోలెడన్ని విషయాలు పంచుకుంటోంది. మధ్య మధ్యలో చాట్ చేస్తూ నాటీ ఆన్సర్లతో స్వీట్ రిప్లైలు ఇస్తుంది. ఈ రోజు కూడా అనసూయ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా అభిమానులతో చాటింగులో పాల్గొంది ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు టకటకా సమాధానాలు ఇచ్చేసింది. త్వరలో ఆమె ‘రంగస్థలం’ సినిమాతో మరోసారి వెండి తెరపై వెలగనున్న సంగతి తెలిసిందే.
అయితే, అందులో రామ్‌చరణ్‌కు అత్తగా కనిపిస్తుందనే వార్త అభిమానులకు కాస్త కష్టంగానే అనిపిస్తోంది. అందుకే, ఆ డౌట్ ఇక్కడ తీర్చేసుకున్నారు.‘అనసూయ, నువ్వు రామ్ చరణ్‌కు అత్తగా నటిస్తున్నావా?’ అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘అందులో నిజం లేదు. ఫాల్స్’’ అని సమాధానం ఇచ్చింది. అయితే అత్త పాత్రలో చేయటం లేదని చెప్పినా.. సినిమాలో తన పాత్ర ఏంటి అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అనసూయా.. అప్పుడే ఎందుకు పెళ్లి చేసేసుకున్నావ్ అనే ఓ అభిమాని ఆవేదనకు బదులిస్తూ... ‘‘హ హా.. ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. ఈ ప్రశ్న ఎప్పుడు అడిగినా నేను ఇచ్చే సమాధానం ఒక్కటే. సమయం వచ్చినప్పుడు అన్నీ అలా జరిగిపోతాయంతే’’ అంటూ చమత్కారంగా చెప్పింది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
శ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTమోడి పర్యటనతో రాజకీయాలు హీట్.. మంత్రుల కౌంటర్ ఎటాక్...
27 May 2022 6:23 AM GMTపాకిస్తాన్లో ఇక మీ ఆటలు సాగవ్... ఇమ్రాన్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని...
27 May 2022 6:07 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTతిరుపతికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
27 May 2022 5:22 AM GMT