వైభవంగా కలెక్టర్‌ అమ్రపాలి వివాహం

వైభవంగా కలెక్టర్‌ అమ్రపాలి వివాహం
x
Highlights

జమ్ము, కాశ్మీర్‌లో ఐపీఎస్‌ అధికారితో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి వివాహాం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ నెల...

జమ్ము, కాశ్మీర్‌లో ఐపీఎస్‌ అధికారితో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి వివాహాం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ నెల 21 వరకు కలెక్టర్‌ దంపతులు జమ్మూలోనే ఉంటారు. అమ్రపాలి మ్యారెజ్‌ రిసెప్షన్‌ హైదరాబాద్‌లో ఈ నెల 23న, వరంగల్‌లో 25న నిర్వహించబోతున్నారు. ఇదే నెల 26 కొత్త దంపతులు హానీమూన్‌ కోసం టర్కీకి వెళ్లనున్నారు. తిరిగి మార్చి ఏడున తిరిగి ఇండియాకి రానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories