logo

ఆమ్రపాలి పెళ్లి కూతురాయెనే..

ఆమ్రపాలి పెళ్లి కూతురాయెనే..
Highlights

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి కూతురయ్యారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి...

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి కూతురయ్యారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మతో ఇవాళ పెళ్లి జరగనుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆమ్రపాలిని సంప్రదాయ పద్ధతిలో పెళ్ళికూతురిని చేశారు. అందంగా ముస్తాబైన అమ్రపాలి.. పెళ్లికూతురు గెటప్ లో తన చెల్లెలితో కలిసి ఫొటోకు పోజిచ్చారు. ఈ నెల 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో మిత్రులు, ప్రజాప్రతినిధులకు ఆమ్రపాలి విందు ఇవ్వనున్నారు.


లైవ్ టీవి


Share it
Top