కోడలిని మందలించిన అమితాబ్
X
Highlights
తన కోడలు ఐశ్వర్యారాయ్ ని సున్నితంగా మందలిస్తున్న అమితాబ్ బచ్చన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....
arun17 Dec 2017 8:43 AM GMT
తన కోడలు ఐశ్వర్యారాయ్ ని సున్నితంగా మందలిస్తున్న అమితాబ్ బచ్చన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో రెండు సంవత్సరాల క్రితం జరిగిన స్టార్ డస్ట్ అవార్డుల ప్రోగ్రామ్ లోదని తెలుస్తుండగా, అదిప్పుడు చక్కర్లు కొడుతోంది. 2015 స్టార్‌డస్ట్ అవార్డ్స్ కార్యక్రమంలో తీసిన వీడియో ఇది. ఈ కార్యక్రమంలో ఐష్ ‘జజ్బా’ చిత్రానికి గానూ ఉత్తమ నటి అవార్డు అందుకొన్నారు. అమితాబ్.. ‘పీకూ’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఐష్.. అమితాబ్‌తో కలిసి ఫొటో దిగుతూ.. ‘ఈయనే బెస్ట్’ అంటూ చిన్నపిల్లలా బిగ్‌బి వైపు చూపుడు వేలు చూపించారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ.. ‘ఐష్.. ఆరాధ్యలా ప్రవర్తించకు’ అని మందలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT