హెలికాప్టర్ మెట్ల నుంచి జారిపడ్డ అమిత్‌షా

ఈ ఎన్నికల్లో ఎలాగైన బీజేపీ జెండా ఎగరవేయాలని ఆరాటపడే వ్యక్తి బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల...
ఈ ఎన్నికల్లో ఎలాగైన బీజేపీ జెండా ఎగరవేయాలని ఆరాటపడే వ్యక్తి బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల ప్రచారంలో భాగంగానే అమిత్ షా మిజోరంలో పర్యటనకు హెలికాఫ్టర్‌లో వెళ్లాడు. ఇగ మిజోరంలోని ఓ ప్రాంతంలో అమిత్ షా హెలికాఫ్టర్ దిగుతుండగా మెట్లమీది నుండి బొక్కబోర్ల పడ్డాడు. ఆయనతోటి ఇంకో ఇద్దరు ఉన్నారు అమిత్ కిందపడింది చూసి దబుక్కున లేపి అమిత్ షా బట్టలకు ఉన్న దుమ్మును దులిపి మళ్లీ తన ప్రచారం కార్యక్రమానికి చేరుకున్నారు. ఈ ఘటనలో అమిత్ షా కు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వేలుగులోకిచ్చింది. అయితే ఈ ఘటనను కొందరు సెల్ ఫోన్ లో చిత్రికరించి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెట్టడంతో అమిత్ షా వీడియో అమంతం పైకి లేచింది. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్‌లో గి విడియో హల్ చల్ చెస్తుంది. కాగా ఈ విడియో చూసిన నెటిజన్లు అయ్యోపాపం అని సానుభూతి చూపిస్తున్నారు. అయితే మిజోరామ్‌లో ఈ నెల 28న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ముచ్చట తెలిసిందే. వెస్ట్ తుయ్‌పూయ్ ప్రాంతంలో చక్మా తెగకు చెందిన గిరిజన ప్రజలు అథికసంఖ్యలో ఉండటంతో చక్మా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
జనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMTSinkhole: భారీగా పెరుగుతున్న వింత గొయ్యి లోతు..
9 Aug 2022 3:00 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMT
ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం
11 Aug 2022 2:16 AM GMTఇవాళ గాంధీభవన్‌లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం
11 Aug 2022 1:46 AM GMTకేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం
11 Aug 2022 1:06 AM GMTనుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట
10 Aug 2022 4:00 PM GMTHealth Tips: ఇవి తింటే మీ పని అంతే.. ఎంత నష్టం జరుగుతుందంటే..?
10 Aug 2022 3:30 PM GMT