ఆ శక్తి మీకు ఉంటుంది...పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ మెసేజ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ వైభవంగా జరుపుకుంటుండగా, తాజాగా...
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ వైభవంగా జరుపుకుంటుండగా, తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్. మీకు ఓ సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ.. ఒక మంచి సమాజం కోసం పోరాటం చేస్తూ, మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కృషి కొన్ని లక్షల హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Happy Birthday Kalyan Babai . I really admire your efforts & struggle for a better society in-spite having the luxury of a comfortable life . Your sacrifice has won millions of hearts like mine . More Love and Power to you . #HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/OGPfCmlxK3
— Allu Arjun (@alluarjun) September 2, 2018
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT