ఆలియా డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

చూడ్డానికి ఎంతో క్యూట్ గా.. అమాయకంగా కనిపించే బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆలియా భట్.. అంతకు మించిన డెడికేషన్ ను...
చూడ్డానికి ఎంతో క్యూట్ గా.. అమాయకంగా కనిపించే బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ ఆలియా భట్.. అంతకు మించిన డెడికేషన్ ను కూడా నటనలో చూపించేస్తోంది. టాప్ హీరోలకు బెస్ట్ హీరోయిన్ ఆప్షన్లలో ఒకరుగా నిలుస్తున్న ఆలియా.. ఆ పేరును మరింత పెంచుకునే క్రమంలో.. తన డెడికేషన్ తో అందరి మనసులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం.. బ్రహ్మాస్త్ర షూటింగ్ చేస్తుండగా.. ఆలియాకు పెద్ద గాయమైంది. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో.. బ్యాలెన్స్ తప్పడంతో.. కుడి భుజానికి దెబ్బ తగలడమే కాదు.. ఆమె చేతికి కట్టు కూడా వేశారు. కొన్నాళ్లపాటు నటించొద్దని కూడా డాక్టర్లు తేల్చి చెప్పారు. వాళ్లు చెప్పినట్టుగా రెస్ట్ మాత్రం తీసుకున్న ఆలియా భట్.. షూటింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు.
కాల్ షీట్స్ ఇచ్చాను కాబట్టి.. యూనిట్ కు ఇబ్బంది కావొద్దు.. నేను షూటింగ్ కు హాజరవుతా.. నాకేం ఇబ్బంది లేదు.. అంటూ కొత్త సినిమా గల్లీ భాయ్ షూటింగ్ కు రెడీ అయ్యింది. ఇందులో రణ్ వీర్ హీరోగా నటిస్తున్నాడు. జోయా అక్తర్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆలియా డెడికేషన్ చూసి యూనిట్ కూడా షాక్ కు గురైందట. శభాష్ ఆలియా అంటూ.. వెల్ కమ్ చెబుతున్నారట. అంత నిబద్ధత ఉంది కాబట్టే.. ఆలియా భట్.. టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతోంది. కాదంటారా?
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT