Top
logo

తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు మరో ముందడుగు

తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు మరో ముందడుగు
X
Highlights

తెలంగాణలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఎయిమ్స్...

తెలంగాణలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటుకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఎయిమ్స్ ఏర్పాటుపై కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ఎయిమ్స్ కోసం స్థల పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. స్థల పరిశీలన కోసం త్వరలోనే తెలంగాణకు కేంద్ర బృందం వస్తుందని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కావలసిన ప్రమాణాలన్నీ బీబీ నగర్‌‌కు ఉన్నాయని అన్నారు.

Next Story