మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న అజ్ఞాతవాసి

పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి మూవీపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. బాగుందని కొందరు యావరేజ్ అని మరికొందరు...
పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి మూవీపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. బాగుందని కొందరు యావరేజ్ అని మరికొందరు చెబుతున్నారు. మొదటి రోజు సినిమా చూసేది ఎక్కువమంది ఫ్యాన్సే ఉంటారు. అయితే అభిమానులు సైతం సినిమాపై పెదవి విరుస్తున్నారు. పవన్-త్రివిక్రమ్ మార్కు మూవీయే అయినా వీళ్లిద్దరి కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌కున్న భారీ అంచనాలను అందుకోలేకపోయిందంటున్నారు.
అజ్ఞాతవాసి సినిమా పూర్తిగా పవన్, త్రివిక్రమ్ మార్కు మూవీ ఇది హీరో చుట్టూనే తిరిగే కథ చదరంగం ఆటలా కథ నడుస్తుంది గేమ్‌లో ఎవరు విజేతగా నిలిచారన్నది మెయిన్ ఎలిమెంట్ ఇక పురాణాలు, ఇతిహాసాల్లోని పాత్రలను పోలిన క్యారెక్టర్లు అజ్ఞాతవాసిలో ఎక్కువగా ఉన్నాయి కుటుంబం కోసం పోరాటమే అజ్ఞాతవాసి కథ.
ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి ఇంటర్వెల్ నుంచే అసలు కథ మొదలవుతుంది ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది ఫస్ట్ ఆఫ్ లో పవన్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది
సెంకడాఫ్‌లో త్రివిక్రమ్ మార్కు కామెడీ బాగానే పేలింది అలాగే ఎమోషన్ సీన్స్ లో పంచ్ డైలాగులు కూడా సూపర్‌గా పేలాయి. ‘కొడకా కోటేశ్వరరావు’ సాంగ్ అయితే మెయిన్ అట్రాక్షన్‌గా నిలిచింది ఈ పాట థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.
బాలసుబ్రమణ్యం, అభిషిక్త భార్గవగా పవన్ ఆకట్టుకున్నాడు ‘స్టాలిన్’ తర్వాత ఖుష్బూకు మరో మంచి పాత్ర దక్కింది ఇక మురళీశర్మ, రావు రమేష్‌లు కేవలం వినోదానికే పరిమితమయ్యారు హీరోయిన్లకు పాత్రలకు కూడా పెద్దగా ప్రాధాన్యం లభించలేదు ఆది పినిశెట్టి నటన ఫర్వాలేదనపిస్తుంది హీరో స్థాయికి తగ్గట్లు విలన్ పాత్ర లేదు అనిరుధ్ మ్యూజిక్ కి మంచి మార్కులే పడ్డాయి
అజ్ఞాతవాసి మూవీ ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఈ సినిమాకి పవన్ కల్యాణ్ క్యారెక్టరైజేషనే మెయిన్ అట్రాక్షన్ ఇక ఇంట్రవెల్ బ్యాంగ్ సెంకడాఫ్‌లో కామెడీ అదిరిపోయాయి కొడకా కోటేశ్వరరావు పాట సినిమాటోగ్రఫీ బాగుంది ఇక ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయ్ సాంగ్స్, పిక్చరైజేషన్ అదిరిపోయాయి.
ఇక అజ్ఞాతవాసి మూవీకి ఫస్టాఫ్ మైనస్‌గా మారింది ఫస్ట్ పార్ట్ సాగదీసినట్లుగా ఉంది అక్కడక్కడా ‘అత్తారింటికి దారేది’ సినిమా ఛాయలు కనిపిస్తాయి అలాగే ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ సినిమా షేడ్స్ కూడా క్లియర్‌గా కనిపించాయి ఇక రొటీన్ స్టోరీ కూడా అజ్ఞాతవాసికి మైనస్‌గా మారింది ఎడిటింగ్ అయితే సినిమాకు మరో పెద్ద మైనస్ అలాగే అవసరానికి మించిన పాత్రలు సినిమాలో కనిపించాయి స్క్రీన్ ప్లే కూడా మరో పెద్ద లోపం ఓవరాల్‌గా అజ్ఞాతవాసి సినిమా అభిమానులకు మాత్రమే పండగ.
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT