అజ్ఞాతవాసి "ఫస్ట్ డే" కలెక్షన్స్

అజ్ఞాతవాసి "ఫస్ట్ డే" కలెక్షన్స్
x
Highlights

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి విడుదలైంది. ఈ సినిమా వ‌సూళ్లు ఎలా ఉన్నా క‌లెక్ష‌న్లు మాత్రం క‌న‌క వ‌ర్షం కురిపిస్తున్నాయి....

ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అజ్ఞాతవాసి విడుదలైంది. ఈ సినిమా వ‌సూళ్లు ఎలా ఉన్నా క‌లెక్ష‌న్లు మాత్రం క‌న‌క వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఓవ‌ర్సీస్ లో 570థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ భారీగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్న‌ట్లు ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి ట్రేడ్ పండితులు అంచ‌నాల ప్ర‌కారం ఓవ‌ర్సీస్ లో 570 థియేట‌ర్ల‌లో విడుద‌లై వ‌న్ మిలియ‌న్ మార్క్ దాటినట్లు చెబుతున్నారు. ఇక 481 లొకేషన్స్ లో 1.3 మిలియన్ డాలర్లును దాటిన‌ట్లు టాక్ . దీంతో నాన్ బాహుబ‌లి రికార్డ్ ల‌ను బ్రేక్ చేసి రెండవ స్థానంలో అజ్ఞాతవాసి నిలిచింది. 1.5 మిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్న బాహుబలి1 ని బీట్ చేసే దిశగా పయనిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories