స్టెప్పులతో అదరగొట్టిన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. అది అక్షరాలా నిజమే. లేటు వయసులో...డ్యాన్స్ వేస్తూ ఫోకస్ అవుతున్నారు....
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు పెద్దలు. అది అక్షరాలా నిజమే. లేటు వయసులో...డ్యాన్స్ వేస్తూ ఫోకస్ అవుతున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లలా స్టెప్పులేసి...కెవ్వు కేక అంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ్ గోవిందా పాటలకు స్టెప్పులేసి...విదిషా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. తాజాగా ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్...భార్యతో కలిసి వేసిన స్టెప్పులకు జనం వావ్ ఏం డ్యాన్సంటున్నారు.
ఆయన పేరు బాలన్ మాధవన్. వయసు 55 ఏళ్లు. వృత్తిరీత్యా బ్యాంకర్. ఫేమస్ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రఫీ మీద ఉన్న ప్రేమతో బ్యాంక్ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా...ఎన్నో రకాల విజువల్స్ తీశారు. జంతువులు అతి సమీపంగా వెళ్లి...సాహసోపేతమైన వీడియోలు తీసి ప్రసిద్ధి చెందారు. అయితే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా కంటే...ఇప్పుడు డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కేరళకు చెందిన బాలన్ మాధవన్, ఆయన భార్య లలిత బాలన్...ఏడాది క్రితం స్నేహితుడి కూతురి పెళ్లిలో స్టేజ్‌పై స్టెప్పులతో అదరగొట్టారు. వయసు ఐదు పదులు దాటినా...ఆయన వేసిన స్టెప్పులకు కుర్రకారు సైతం ఈర్ష్య కలిగేలా చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్, శ్రియ జంటగా నటించిన పొన్‌మగల్ వందాల్ సాంగ్‌కు...అదిరిపోయే డ్యాన్స్ వేశారు. ప్రత్యేక డ్యాన్స్ నేర్చుకోకపోయినా....ప్రాక్టీస్ ఉన్న వారిలాగే చేశారు. పాట నచ్చితే తన పాదం కదులుతుందంటారు బాలన్ మాధవన్. తన భార్య లతా సలహాతోనే బంధువులందరి ముందు డ్యాన్స్ చేశానని చెప్పుకొస్తున్నారు బాలన్.
Age is just a number.. at 55. Most of you on FB know me as a wildlife and conservation photographer. When I started photography 30 years ago, I was a banker by profession and photography was just a hobby. Then things changed as I got bitten by the shutterbug and finally left my banking career to take up photography full time. But,.. when you turn your passion into a profession.. its rewarding, yet somehow you still need a hobby to enjoy life to the full. I never ever learned any kind of dance in my life... but I love dancing... as I start swinging every time the rhythm of music touches my soul... When my buddy from school days Hari and his wife Jayasree invited us to a pre-wedding party in connection with their daughter's marriage... my wife suggested a dance performance on that evening... among friends and buddies... Here it is... my first "bollywood dance performance".. the result of just a couple of days' practice under the guidance of Bipin... Thanks to all who cheered us.... at 55 years and Latha at 54... I shall reply to all your comments only after a month.. on why I posted this video on FB... until then please share and post your comments. It's important. I don't expect your comments like .."good performance ".. etc.. but sincere feedback on why we should come out of the shells we created. Feel free to share if you agree fully with our view... Balan & Latha
Posted by Balan Madhavan on Monday, May 1, 2017
మాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMT
TS And AP: డిస్కంలకు షాక్
19 Aug 2022 2:20 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTకేంద్ర, రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం
19 Aug 2022 1:30 AM GMTగణేశ్ ఉత్సవాల్లో పౌర విభాగాలతో సమన్వయం
19 Aug 2022 1:14 AM GMTHealth Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMT