33 వ‌స్తువుల‌పై త‌గ్గిన జీఎస్టీ

33 వ‌స్తువుల‌పై త‌గ్గిన జీఎస్టీ
x
Highlights

దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌ను మరింత తగ్గిస్తామని ఇటివల భారతదేశ ప్రధాని నరేంద్ర మోఢీ ప్రకటించిన విషయం తెలిందే కాగా ఆ దిశగానే కేంద్రసర్కార్ చర్చలు వేగవంతం...

దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌ను మరింత తగ్గిస్తామని ఇటివల భారతదేశ ప్రధాని నరేంద్ర మోఢీ ప్రకటించిన విషయం తెలిందే కాగా ఆ దిశగానే కేంద్రసర్కార్ చర్చలు వేగవంతం చేసింది. జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను(పన్ను) 33 వస్తువులపై తగ్గించారు. శనివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో దేశరాజధానిలో జీఎస్టీపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 7 వస్తువులపై జీఎస్టీని 28 నుంచి 18శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. కాగా మరో 26 వస్తువులపై 18నుంచి 12 శాతం, 5శాతానికి తగ్గించాలని జీఎస్టీ సమావేశం నిర్ణయం తీసుకుంది. కాగా దినిపై అతి త్వరలోనే ఫిట్ మెంట్ కమిటీ సమావేశం తరువాత మిగిలిన వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories