సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

X
Highlights
కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, మాజీ ఎంపి సజ్జన్ కుమార్‌ను సిక్కుల ఊచకోత కేసులో డిల్లీ హైకోర్టు నిందితుడిగా ...
chandram21 Dec 2018 9:09 AM GMT
కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, మాజీ ఎంపి సజ్జన్ కుమార్‌ను సిక్కుల ఊచకోత కేసులో డిల్లీ హైకోర్టు నిందితుడిగా తేల్చి జీవితఖైదు విధించిన సజ్జన్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సజ్జన్ కుమార్ ను డిసెంబర్ 31 లోపు లొంగిపోవాలని ఈనెల 10న తీర్పు వెలువరించిన విషయం తెలిసిందేే కాగా తనూ లొంగిపోయేందుకు వచ్చే ఏడాది జనవరి31లోపు గడువు కావాలని సజ్జన్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయడానికి కొద్ది సమయం కావాల్సి ఉండడం సహా కుటుంబ, ఆస్తి వ్యవహారాలు పరిష్కరించాల్సి ఉన్నందున మరో నెల రోజులు గడువు కావాలని గురువారం హైకోర్టును కోరారు. కాగా సజ్జన్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
Next Story
సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
Health Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMTరైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!
18 Aug 2022 3:00 PM GMTBelly Fat: పెరిగిన బెల్లీఫ్యాట్‌తో విసిగిపోయారా.. ఈ చిట్కాలు...
18 Aug 2022 2:30 PM GMT