చెన్నై చేరుకున్న పవన్ కళ్యాణ్

X
Highlights
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. చెన్నైలో ...
chandram21 Nov 2018 6:53 AM GMT
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. చెన్నైలో పవన్ కమల్‌హాసన్‌తోపాటు పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. కమల్‌తో భేటీ అనంతరం రాజకీయ సమాలోచనలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 3గంటలకు తాజ్ కొనమేరాలో మీడియాతో మాట్లాడతారు. దక్షిణాది రాష్ట్రానలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, అభివృద్ధి కేంద్రీకరణ జరగాలని ఇప్పటికే గళమెత్తిన పవన్ తాజాగా చెన్నైలో పలువురు నేతలతో భేటీ అవుతున్నారు.
Next Story
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT