సీఎంగా తొలి సంతకం.. రూ.2 లక్షల వరకు రుణ మాఫీ

X
Highlights
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడో లేదో అప్పుుడే రైతు సంక్షేమమే ధ్యేయంగా కమల్‌నాథ్ కంకణం కట్టుకున్నాడు. ...
chandram17 Dec 2018 12:10 PM GMT
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడో లేదో అప్పుుడే రైతు సంక్షేమమే ధ్యేయంగా కమల్‌నాథ్ కంకణం కట్టుకున్నాడు. ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే రైతు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కలల్ నాథ్. అసెంబ్లీ ఎన్నికల భాగంగా ఇచ్చిన హామీలో ఇదోక్కటి అందుకే రైతుకు రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేయనున్నారు. కాగా తొమ్మిదిసార్లు లోకసభ ఏంపీగా సేవలందించిన మధ్యప్రదేశ్ సీఎంగా గత వారం రాహుల్‌గాంధీ నియమించిన సంగతి తెలిసిందే. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 41 లక్షల మంది రైతులపై రూ.56377 కోట్ల రుణ భారం ఉంది. దింతో సిఎం కమల్ నాథ్ అధికారులతో సమావేశమై రైతు రుణమాఫీపై కమల్‌నాథ్ సంతకం చేశారు.
Next Story
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్‌లో గ్రాండ్‌గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్‌ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
14 Aug 2022 12:01 PM GMTCIBIL Score: పర్సనల్ లోన్‌కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMTStress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?
14 Aug 2022 10:30 AM GMT