60ఏళ్లు పైబడినవారే ఈ వైరస్ తో చనిపోతున్నారు. ఇతర... ... Ap cm Jagan press meet live updates

60ఏళ్లు పైబడినవారే ఈ వైరస్ తో చనిపోతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే ప్రమాదంగా మారుతుంది. ఇంతదానికి ప్యానిక్ బటన్ నొక్కాల్సిన అవసరమేంటి..? పాజిటివ్ కేసుల్లో 80శాతం ఇంట్లోనే నయమవుతున్నాయి. కేవలం 4.7శాతమే క్రిటికల్ కేసులు. కరోనాపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరికి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం : సీఎం జగన్ 

Show Full Article
Print Article
Next Story
More Stories