logo

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Highlights

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కంపెనీలకు పన్నుల మినహాయింపుతో మార్కెట్లో జోష్...

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కంపెనీలకు పన్నుల మినహాయింపుతో మార్కెట్లో జోష్ నెలకొంది. నిఫ్టీ 260 పాయింట్లు లాభ పడి, ట్రెడింగ్ 11 వేల 480 పాయింట్లు దాటింది. అలాగే సెన్సెక్స్ 826 పాయింట్లు లాభపడి 38 వేల 841 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.


లైవ్ టీవి


Share it
Top