2 వేల నోటుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

2 వేల నోటుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం
x
Highlights

నవంబర్‌ 2016లో నోట్ల రద్దు తరువాత చెలామణిలోకి వచ్చిన 2 వేల నోటు మూణ్ణాళ్ల ముచ్చటగానే అయింది.ఈ నోటు ముద్రణను నిలిపివేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా...

నవంబర్‌ 2016లో నోట్ల రద్దు తరువాత చెలామణిలోకి వచ్చిన 2 వేల నోటు మూణ్ణాళ్ల ముచ్చటగానే అయింది.ఈ నోటు ముద్రణను నిలిపివేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. కొంతమంది బడా వ్యాపారస్తులు పన్ను ఎగ్గొట్టేందుకు రెండు వేల నోటును ఉపయోగిస్తున్నారనే కారణంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories