Top
logo

అమెజాన్ భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు..

అమెజాన్ భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు..
Highlights

ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్.. వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో...

ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్.. వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మరోసారి ముందుకు వస్తోంది. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల రేపటినుంచి 23 వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు ఈ సేల్ నిర్వహించబడుతోంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకోసం 12 గంటలు ముందుగానే ఈ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలతో పాటు అనేక వస్తువులపై ఎక్సేంజ్ ఆఫర్లతో అందుబాటులోకి రానున్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్‌తో నో కాస్ట్ ఈఎంఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వనున్నట్టు అమెజాన్ సంస్థ పేర్కొంది.

Next Story