దశాబ్దాల కంప్యూటర్ కు కళ్లు చెదిరే ధర

దశాబ్దాల కంప్యూటర్ కు కళ్లు చెదిరే ధర
x
Highlights

మార్కెట్లో ఎన్ని రకాల బ్రాండ్ లు వచ్చినా ఆపిల్ బ్రాండ్ కు మాత్రం క్రేజ్ తగ్గదు. టెక్నాలజీకే దిగ్గజంగా ఆపిల్ సంస్థ ఉంది.

మార్కెట్లో ఎన్ని రకాల బ్రాండ్ లు వచ్చినా ఆపిల్ బ్రాండ్ కు మాత్రం క్రేజ్ తగ్గదు. టెక్నాలజీకే దిగ్గజంగా ఆపిల్ సంస్థ ఉంది.అందుకే ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆపిల్ ఉంటుంది. ఆపిల్ కంప్యూటర్లు, ఆపిల్ ఐఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో ప్రపంచాన్నే ఏలుతున్నాయి.

ఈ బ్రాండ్ పేరు వుంటే చాలు పాత ఉత్పత్తులకు కూడా కళ్లు చెదిరే ధర ఉంటుంది. అదే కోణంలో ఇప్పుడు ఆపిల్ సంస్థ మొదట్లో తయారు చేసిన ఓ కంప్యూటర్ ను ఈబేలో అమ్మకానికి పెట్టింది. ఆపిల్-1గా పరిగణించబడే ఈ కంప్యూటర్ కు రికార్డు స్థాయిలో రూ.12.3 కోట్ల ధర నిర్ణయించారు. 1978 నుంచి ఇది మంచి కండిషన్ లో ఉన్నట్టు దీన్ని అమ్మకానికి ఉంచిన వ్యక్తి తెలిపారు. ఆపిల్ సంస్థ తయారు చేసిన ఆరు అరుదైన కంప్యూటర్లలో ఇదొకటి గా చెప్పుకోవొచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories