వాట్సప్ యాప్ లో రానున్న సరికొత్త ఫీచర్స్

వాట్సప్ యాప్ లో రానున్న సరికొత్త ఫీచర్స్
x
Highlights

ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా వాట్సాప్‌, ఫేస్బుక్ లాంటి యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు.

ప్రస్తుత కాలంలో ఎవరిని చూసినా వాట్సాప్‌, ఫేస్బుక్ లాంటి యాప్ లను ఎక్కువగా వాడుతున్నారు. యూజర్స్ ఎక్కువ అవుతున్నాకొద్ది ఆ యాప్ ని మరింత అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు వాట్పప్ యాప్ లోనూ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.

ఎక్కువ మొత్తంలో యూజర్స కోరిక మేరకు ఈ ఫీచర్ ని తీసుకురాబోతున్నారు. అది ఏంటంటారా ఇప్పటి దాకా కేవలం రిజిస్టర్‌ చేసుకున్న డివైజ్‌లో మాత్రమే వాట్సాప్‌ లాగిన్‌ అయ్యే అవకాశం ఉండేది. కాని ఇప్పుడు ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్‌ అయ్యేట్టుగా ఈ ఫీచర్ ని రూపొందిస్తున్నారు. అంతేకాదు దానితో పాటు డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ని కూడా యూజర్స్ కోసం ప్రవేశపెట్టబోతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories