భారత మార్కెట్లో డెల్ జి5 5090 గేమింగ్ డెస్క్‌టాప్‌

భారత మార్కెట్లో డెల్ జి5 5090 గేమింగ్ డెస్క్‌టాప్‌
x
Highlights

పాత సంవత్సరం పూర్తయి, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సమయంలో కంప్యూటర్ల తయారిలో ముందంజలో ఉన్న ప్రముఖ సంస్థ డెల్ నూతన కంప్యూటర్ ను ఆవిష్కరించింది....

పాత సంవత్సరం పూర్తయి, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సమయంలో కంప్యూటర్ల తయారిలో ముందంజలో ఉన్న ప్రముఖ సంస్థ డెల్ నూతన కంప్యూటర్ ను ఆవిష్కరించింది. జి5 5090 పేరిట తయారు చేసిన ఈ గేమింగ్ డెస్క్‌టాప్‌ను భారత మార్కెట్ లోకి తాజాగా విడుదల చేసింది. ఎన్నో నూతన ఫీచర్స్ కలిగిన ఈ డెస్క్‌టాప్‌ యొక్క ప్రారంభ ధర కేవలం రూ.67,590 గా ఉంది.

ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే

ఇంటెల్ 9వ జనరేషన్ కోర్ ఐ5-9600కె/కోర్ ఐ7-9700కె ప్రాసెసర్

♦ 16 జీబీ వరకు ర్యామ్

♦ 1టీబీ హార్డ్‌డిస్క్

♦ 512 జీబీ ఎస్‌ఎస్‌డీ

♦ ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650/1660 టిఐ గ్రాఫిక్స్ కార్డ్

♦ యూఎస్‌బీ టైప్ సి, బ్లూటూత్ 5.0 మరియు ఇతత అత్యద్భుతమైన ఫీచర్ల కలిగి ఉంది.

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ నూతన వర్షన్ గల గేమింగ్ డెస్క్ టాప్ ను మీ సొంతం చేసుకోండి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories