Coronavirus: స్టాక్‌ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్‌.. 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు

Coronavirus: స్టాక్‌ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్‌.. 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు
x
స్టాక్‌ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్‌
Highlights

స్టాక్‌ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 1100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 329 పాయింట్లకు...

స్టాక్‌ మార్కెట్లపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు కొనసాగుతున్నాయి. 1100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 329 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతోంది. దీంతో చమురు ధరలు 20 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 26శాతం కుంగి బ్యారెల్‌ 33.66 డాలర్లకు చేరగా డబ్ల్యూటీఐ 27 శాతం నష్టపోయి బ్యారెల్‌ 30.35 డాలర్లకు చేరింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories