టీటీడీ చైర్మన్‌గా రేపు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ

టీటీడీ చైర్మన్‌గా రేపు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ
x
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా టీటీడీ బోర్డు చైర‍్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ చేసిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయిలో పాలకమండలి ఏర్పడుతుందని, సభ్యులుగా ఎవరిని నియమించాలన్న విషయాన్ని జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories