ట్రిపుల్ తాలాక్ బిల్లుకు నో చెప్పిన వైసీపీ ...

ట్రిపుల్ తాలాక్ బిల్లుకు నో చెప్పిన వైసీపీ ...
x
Highlights

కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకి వైసీపీ అభ్యతరం చెప్పింది . ట్రిపుల్ తలాక్ ని నేరంగా పరిగణించడం...

కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకి వైసీపీ అభ్యతరం చెప్పింది . ట్రిపుల్ తలాక్ ని నేరంగా పరిగణించడం సరికాదని అ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి అన్నారు . ఈ బిల్లుని ప్రవేశపెడితే అమాయకులు జైలుకు వెళ్ళవలిసి ఉంటుందని అయన చెప్పుకొచ్చారు . దీనిపైన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ "త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు మేం వ్యతిరేకం...ముస్లిం మహిళల వైవాహిక హక్కుల రక్షణ (త్రిపుల్ తలాక్) బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ బిల్లును పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడం జరిగింది" అంటూ పోస్ట్ చేసారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories