వివేకా కేసులో మరో ట్విస్ట్..

వివేకా కేసులో మరో ట్విస్ట్..
x
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో వ్యక్తికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించనున్నారు. కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డికి నార్కో అనాలిసిస్...

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో వ్యక్తికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించనున్నారు. కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ కు అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా, పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. శేఖర్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. నిన్న వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్యకు కూడా నార్కో అనాలిసిస్ టెస్ట్ కు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories