YCP: ఆధారాలు చెల్లవు.. విచారణకు హాజరవబోమని స్పీకర్‌కు తెలిపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

YCP: ఒరిజినల్ అని సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ

Shekhar G
Published on: 15 Feb 2024 12:33 PM IST
YCP Rebel MLAs Who Did Not Attend The Hearing On Disqualification Petitions
X

YCP: ఆధారాలు చెల్లవు.. విచారణకు హాజరవబోమని స్పీకర్‌కు తెలిపిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

YCP: అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. తాము విచారణకు హాజరుకాబోమని తెలిపారు. చీఫ్ విప్ ప్రసాద్ రాజు తమకు వ్యతిరేకంగా సమర్పించిన ఆధారాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం చెల్లవని రిప్లైలో తెలిపారు రెబల్ ఎమ్మెల్యేలు. ప్రసాద్ రాజు సమర్పించిన వీడియోలు, ఫొటోలు.. ఒరిజినల్ అని సర్టిఫైడ్ కాపీలను ఇవ్వాలని స్పీకర్‌కు లేఖ రాశారు.

Shekhar G

Shekhar G

Next Story