Top
logo

కోడెల శివప్రసాదరావు ఇంటిముందు వైసీపీ నేత కోటేశ్వరరావు నిరసన

కోడెల శివప్రసాదరావు ఇంటిముందు వైసీపీ నేత కోటేశ్వరరావు నిరసన
Highlights

గుంటూరు జిల్లా, నరసరావుపేటలో మాజీ శాసనసభపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇంటి ముందు వైస్సార్సీపీ నాయకులు...

గుంటూరు జిల్లా, నరసరావుపేటలో మాజీ శాసనసభపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఇంటి ముందు వైస్సార్సీపీ నాయకులు కోటేశ్వరరావు నిరసన తెలియచేసారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కోడెల.. అతని కుమారుడు శివరాం అనేక అక్రమాలు చేసారని కోటేశ్వరరావు గుర్తుచేశారు. తనకు సంబంధించిన కేబుల్ వైర్ లు కట్ చేసారని దాని వల్ల తనకు భారీ నష్టం వచ్చిందని కోటేశ్వరరావు అన్నారు.

Next Story


లైవ్ టీవి