Top
logo

సీఎం జగన్... వందకి 100 మార్కులు సాధించారు-కన్నబాబు

సీఎం జగన్... వందకి 100 మార్కులు సాధించారు-కన్నబాబు
Highlights

మనసున్న మనిషి... ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో... వంద రోజుల పాలనలో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసి చూపించారని...

మనసున్న మనిషి... ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో... వంద రోజుల పాలనలో సీఎం జగన్మోహన్‌రెడ్డి చేసి చూపించారని మంత్రి కన్నబాబు అన్నారు. తమది రైతుపక్షపాత ప్రభుత్వమన్న కన్నబాబు... త్వరలోనే రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. వంద రోజుల పాలనలో తమ ప్రభుత్వం వందకి వంద మార్కులు సాధించిందని మంత్రి కన్నబాబు అన్నారు.లైవ్ టీవి


Share it
Top