వైసీపీకి బిగ్ షాక్‌.. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌

Vara Prasad: కండువా కప్పి ఆహ్వానించిన కేంద్రమంత్రి అనురాగ్‌ సింగ్ ఠాకూర్

Jyothi
Published on: 24 March 2024 1:05 PM IST
YCP Gudur MLA Vara Prasad Joins In BJP Party
X

వైసీపీకి బిగ్ షాక్‌.. బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌

Vara Prasad: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నుండి గెలిచారు. కానీ ఈ సారి వరప్రసాద్‌కు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఈ తరుణంలోనే గూడూరు ఎమ్మెల్యేకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. వరప్రసాద్‌కు తిరుపతి ఎంపీ సీటు దాదాపు ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

Jyothi

Jyothi

Next Story