జీవీఎంసీ ఎన్నికలు: వైసీపీ తొలి జాబితా విడుదల

జీవీఎంసీ ఎన్నికలు: వైసీపీ తొలి జాబితా విడుదల
x
మంత్రి అవంతి శ్రీనివాస్
Highlights

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 48 మంది అభ్యర్థులతో కూడిన...

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల బరిలో నిలిచే వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ... జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

విశాఖ వెస్ట్‌ నియోజకవర్గం

40వ డివిజన్‌ - నాగేశ్వరరావు

విశాఖ నార్త్‌ నియోజకవర్గం

25వ డివిజన్ - లీలావతి

44వ డివిజన్ - శ్రీనివాసరావు

46వ డివిజన్ - కె.సతీష్

49వ డివిజన్ - అల్లు శంకరరావు

విశాఖ ఈస్ట్ నియోజకవర్గం

9వ డివిజన్‌ - కె.స్వాతి

11వ డివిజన్- హరికుమార్

15వ డివిజన్‌ - ఎన్‌.రేవతి

18వ డివిజన్ - ధనలక్ష్మి

20వ డివిజన్ - ఎన్‌.లక్ష్మి

21వ డివిజన్ - వంశీకృష్ణ

22వ డివిజన్- పి.గోవింద్

23వ డివిజన్‌- జి.విజయసాయి

52వ డివిజన్‌ - జి.శ్రీధర్

60వ డివిజన్ - డీవీ సురేష్

91వ డివిజన్ - జ్యోత్స్న

92వ డివిజన్ - స్వర్ణలత శివదేవి

విశాఖ సౌత్ నియోజకవర్గం

27వ డివిజన్ - సర్వేశ్వర్‌రెడ్డి

29వ డివిజన్ నారాయణరావు

31వ డివిజన్ - బత్తిన నాగరాజు

32వ డివిజన్‌ రామరెడ్డి

33వ డివిజన్ - బచ్చినపల్లి లక్ష్మి

35వ డివిజన్ కనకనాథ్‌రెడ్డి

37వ డివిజన్ - వడ్డాది రాజు

38వ డివిజన్ - సత్యరూప వాణి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories