తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వండి-విజయసాయి

తిరుపతిలోని  సంస్కృత విద్యాపీఠానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వండి-విజయసాయి
x
Highlights

తిరుపతిలో ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠం అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ...

తిరుపతిలో ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠం అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ విద్యాపీఠానికి సెంట్రల్‌ యూనివర్సిటీ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories