Nandyala: గ్రామ సమీపంలో చిరుతల సంచారం.. స్థానికులు గజగజ.. పట్టించుకోని అధికారులు

Leopards In Nandyala: పెద్దకంబలూరు పొలాల్లో చిరుతల అడుగుజాడలు

Shekhar G
Published on: 21 Aug 2023 12:21 PM IST
Two Leopards Roaming Near Pedda Kambaluru In Rudravaram Mandal Of Nandyal District
X

Nandyala: గ్రామ సమీపంలో చిరుతల సంచారం.. స్థానికులు గజగజ.. పట్టించుకోని అధికారులు 

Leopards In Nandyala: నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. పెద్దకంబలూరు పొలాల్లో చిరుతల అడుగుజాడలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పొలాల వద్దకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story