నెల్లూరు బోరుబావి ఘటనలో విషాదం

నెల్లూరు బోరుబావి ఘటనలో విషాదం
x
Highlights

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయారు. ఇందులో ఒకరిని క్షేమంగా బయటకు తీయగా మరొకరు మృతి చెందారు....

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయారు. ఇందులో ఒకరిని క్షేమంగా బయటకు తీయగా మరొకరు మృతి చెందారు. విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఈ ఘటన జరిగింది. బోరు బావిలో పడిన చిన్నారులను మోక్షిత, గోపిరాజుగా గుర్తించారు. ఇందులో గోపిరాజు మృత్యుంజయుడిగా బయటపడగా పాప మోక్షిత ప్రాణాలు విడిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories