L1, L2, L3, దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన టీటీడీ

L1, L2, L3, దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన టీటీడీ
x
Highlights

ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దు చేసి నూతన విధానం అమలు చేయడంపై టీటీడీ అధికారులు కసరత్తు పెంచారు. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు, సాధారాణ వీఐపీలకు, వీఐపీ...

ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దు చేసి నూతన విధానం అమలు చేయడంపై టీటీడీ అధికారులు కసరత్తు పెంచారు. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు, సాధారాణ వీఐపీలకు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఏ విధంగా దర్శనం కల్పించాలనే ఆంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ ఆణివార ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ పరిధిలోని‌ 40 మంది ప్రముఖలకు మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయింపు జరిగింది. నూతన బ్రేక్ దర్శన‌ విధానంపై సాంకేతిక మార్పులు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories