Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

Tirumala: మాడ వీధుల్లో భారీ షెడ్ల ఏర్పాటు

Shekhar G
Published on: 15 Feb 2024 7:07 PM IST
Tirumala Is Ready For Ratha Saptami Celebrations
X

Tirumala: రథసప్తమి వేడుకలకు ముస్తాబైన తిరుమల

Tirumala: తిరుమల రథసప్తమి వేడుకలకు ముస్తాబయింది. మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే సూర్య జయంతి వేడుకల కోసం టీటీడీ ఆలయ మాడ వీధుల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వామి వారి వాహన సేవలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆలయ మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్లను ఏర్పాటు చేసింది.

Shekhar G

Shekhar G

Next Story