టీడీపీకి తోట త్రిమూర్తులు గుడ్‌ బై

టీడీపీకి తోట త్రిమూర్తులు గుడ్‌ బై
x
Highlights

తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. గత కొంతకాలంగా అసంతృత్తితో...

తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న తోట త్రిమూర్తులు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. గత కొంతకాలంగా అసంతృత్తితో ఉన్న తోట వైసీపీ నేతలతో మంతనాలు జరిపారు. ఈ నెల 18న పార్టీ చీఫ్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు తోట రంగం సిద్ధం చేసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories