చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ వివాదం పై గుంటూరు రేంజ్ ఐజిని కలిసిన టిడిపి నేతలు...

చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ వివాదం పై గుంటూరు రేంజ్ ఐజిని కలిసిన టిడిపి నేతలు...
x
Highlights

చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన విషయంపై టీడీపీ నేతలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజిని కలిసి ఫిర్యాదు చేశారు. ఐజీ అనుమతి...

చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన విషయంపై టీడీపీ నేతలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజిని కలిసి ఫిర్యాదు చేశారు. ఐజీ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రి ఇంటి వద్ద డ్రోన్ వినియోగించడం సరికాదని..జెడ్‌ క్యాటగిరీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ వినియోగించడం పద్దతి కాదని వర్ల రామయ్య తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఐజీని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories