టీడీపీని వీడేందుకు సిద్ధమైన సీనియర్ నేత

Highlights
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారు. నర్సరావుపేటకు చెందిన డాక్టర్...
Arun21 July 2019 6:46 AM GMT
గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారు. నర్సరావుపేటకు చెందిన డాక్టర్ అరవింద బాబు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు అరవింద బాబు. చదలవాడతో పాటు మరికొందరు ద్వితియ శ్రేణి నేతలు బీజేపీలో చేరనున్నారు.
లైవ్ టీవి
రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తాం :...
14 Dec 2019 11:00 AM GMTఅసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన ప్రకాష్ రాజ్
14 Dec 2019 10:49 AM GMTఢిల్లీలో మోదీపై సమరభేరి... కాంగ్రెస్ 'భారత్ బచావో' ర్యాలీ
14 Dec 2019 10:48 AM GMTజేసీ మాటలకు అర్థాలే వేరా.. ఆయన మాటల వెనక రెండంచుల...
14 Dec 2019 10:44 AM GMTనాగచైతన్య 20 సినిమా ఫిక్స్.. దర్శకుడు ఎవరో తెలుసా?
14 Dec 2019 10:19 AM GMT